Uttar Pradesh Elections 2022: 58 స్థానాలకు పోలింగ్.. బరిలో 623 మంది | Oneindia Telugu

2022-02-10 585

Uttar Pradesh Elections 2022: First Phase Polling under way in Western UP For 58 seats across 11 districts And 623 candidates are in the race

#UttarPradeshElections2022
#UPelections2022
#AssemblyElections
#BJP
#SP
#Congress
#AkhileshYadav
#YogiAdityanath
#SamajwadiParty
#PMModi
#ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు


ఉత్తర ప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ ఆరంభమైంది. తొలి దశ ఎన్నికల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 26027 పోలింగ్‌ కేంద్రాలను, తొలి విడతలో 120,876 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు అధికారులు